అగ్నిపథ్ స్కీంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఫ్యాక్ట్: అగ్నిపథ్ స్కీం కింద ఐఏఎఫ్‌లో 3000 పోస్టులకు 7,50,000 మంది అప్లై చేసుకున్నారు. రాంగ్ కన్‌క్లూజన్: యువతలో అగ్నిపథ్ స్కీంకు అపూర్వ స్పందన వచ్చింది. రైట్ కన్‌క్లూజన్ నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. యువత ఏ ఉద్యోగం చేయడానికైనా సిద్ధంగా ఉంది' అని చిదంబరం ట్వీట్ చేశారు.