చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం టి.రంగంపేట ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
బస్సు తిరుపతి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa