రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేసేవారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే ఎసిడిటి, గ్యాస్, అజీర్తి సమస్యలు వస్తాయి. త్వరగా తింటే ఆహారం చక్కగా జీర్ణమయ్యి నిద్ర హాయిగా పడుతుంది.
ఆలస్యంగా తింటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. రాత్రి వేళ ఆలస్యంగా తింటే శరీరంలో అధిక వేడి పెరిగి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.