యూపీలోని ఫిలిబిత్ సమీపంలోని నవాడియా జిత్నియా గ్రామంలో ఓ పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక మహదేవ్ స్థాన్ ఆలయంలో పూజారిగా బాబా రిషిగిరి (మదన్‌లాల్) చేస్తుంటాయి. ఆయన కనిపించడం లేదని ఈ నెల 7న ఫిర్యాదు అందింది. విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. గుడి వద్ద మాంసం, మద్యం ఉండడంతో స్థానికులే కొట్టి చంపారని తేలింది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa