రాజస్థాన్ హనుమాన్‌ఘడ్‌కు చెందిన ఓ వ్యక్తి కన్నకుమార్తెపై ఏడాదిన్నరగా అత్యాచారం చేస్తున్నాడు. బాలిక తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది. మిగిలిన పిల్లలను మేనమామ వద్దకు పంపాడు. అయితే చిన్న కుమార్తెను తన వద్దే నిందితుడు ఉంచుకుని అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల మేనమామ ఇంటికి వెళ్లిన ఆమె వారికి ఈ విషయం చెప్పింది. బాలిక ఫిర్యాదుతో ఆమె తండ్రిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa