నాగాలాండ్ విద్య, గిరిజన శాఖ మంత్రి టెమ్‌జెన్ ఇన్మా ఇటీవల ఓ బహిరంగ సభలో తనపై తానే జోక్ వేసుకున్నారు. ఈశాన్య ప్రజలకు 'చిన్న కళ్ళు' కలిగి ఉండడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు. ముఖ్యంగా తానైతే ఏదైనా కార్యక్రమంలో సులభంగా నిద్రపోతానని, దీనిని ఎవరూ గమనించలేరని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా షేర్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa