సిగరెట్ తాగిన వెంటనే మాస్క్ ధరించే వారిలో కార్బన్ మోనాక్సైడ్ విడుదల 2 రెట్లు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.ఈ మొత్తం శరీరంలోకి వెళ్లి రక్తనాళాల పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.యురోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ 40మంది సిగరెట్ తాగేవారిపై సర్వే నిర్వహించారు.సిగరెట్ తాగేవారిలో బయటకు వచ్చే కార్బన్ మోనాక్సైడ్ 8.00పీపీఎం నుంచి 12.15పీపీఎం వరకు పెరుగుతుందని తేల్చారు.