హరివరం గ్రామానికి చెందిన దిల్సాద్ ఆదృశ్యమైనట్లు ఆమె తల్లి అస్సాన్ ఫిర్యాదు చేశారని ఉయ్యాలవాడ ఎస్సై మల్లిఖార్జున రెడ్డి ఆదివారం తెలిపారు.
ఈనెల 2 వతేదీన ఉదయం 8 గంటలకు ఇంటి నుండి వెళ్లిపోయిన దల్సాద్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దిల్సాద్ కు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.