రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పోలింగ్ స్టీమ్ లో భూములు ఇచ్చిన రైతులకు చెందిన జూన్- 5 లోని ప్లాట్లల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు శ్రీకారం చుడుతోంది.
సిఆర్ డిఏ కమిషనర్ వివేక్ యాదవ్ సోమవారం జోన్- 5లోని అబ్బా రాజుపాలెం, దొండపాడు రాయపూడి, తుళ్లూరు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులను ప్రారంభించనున్నారు. తాగునీరు, విద్యుత్, మరుగునీటి పారుదల, రోడ్లు తదితర వసతులు కల్పించనున్నారు.