గత మూడురోజుల నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలు, గాలులు, వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే ప్రమాదాలు ఉన్నాయని బాపట్లజిల్లా, అమృతలూరు మండల ట్రాన్స్ కో, ఏ. ఈ, నాంచారయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిచేతులతో ఇంట్లోని స్విచ్ బోర్డులను తాకరాదన్నారు.
ఏదైనావిద్యుత్ సమస్య ఉన్నా వెంటనే మీ స్థానిక లైన్ ఇన్స్పెక్టర్ కుకానీ, లైన్ మాన్ కుకానీ, సబ్ స్టేషన్స్ కుకానీ, 1912 కు కానీ తెలియచేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa