పశ్చిమ బెంగాల్‌లోని జల్దాపరా రెస్క్యూ సెంటర్‌లో రాయల్ బెంగాల్ టైగర్ 'రాజా' సోమవారం మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాజా మృతదేహంపై అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాధారణంగా పులులు 8 నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కానీ రాజా 25 సంవత్సరాలకు పైగా జీవించి ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన పులిగా నిలిచాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa