స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 372 పాయింట్లు నష్టపోయి 53,514కు పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 15,966 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్;
ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.42%), భారతీ ఎయిర్‌టెల్ (2.87%), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (2.53%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (2.35%), రిలయన్స్ (1.77%).
టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.97%), ఏషియన్ పెయింట్స్ (-1.70%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.40%), సన్ ఫార్మా (-1.09%), ఎన్టీపీసీ (-1.02%).