తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు గంగమ్మ ఊరేగింపు బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు వైభవంగా పురవీధుల్లో సాగింది. భక్తులు కాయకర్పూర హారతులతో మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గంగమిట్ట తాత్కాలిక పర్ణశాల వద్ద అమ్మవారిని కొలువులో ఉంచారు. గ్రామ కుల పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు దర్శన ఏర్పాట్లు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa