భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా జులై 30, 31 న జరుగు మహాసభలను జయప్రదం చేయాలని నంద్యాల సిపిఐ సమితి ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయంలో గురువారం కరపత్రాలను విడుదల చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ దేశ ప్రగతి దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రజాస్వామ్యం లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం అవిశ్రాంత పోరాటాలు నిర్వహించారన్నరు. మహాసభలు జయప్రదం చేయాలని కోరారు.