చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక బస్టాండులోని వాణిజ్య గదులను అద్దెకు ఇవ్వడానికి బహిరంగ వేలం శుక్రవారం నిర్వహించారు. పుంగనూరు పురపాలక చైర్మన్ అలీంబాషా , కమిషనరు నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
వేర్వేరుగా నిర్వహించిన వేలాల్లో నాలుగు గదుల ద్వారా నెలకు బాడుగ రూపంలో రూ. 65, 900 , మూడు ఖాళీస్థలాల ద్వారా నెలకు రూ. 18 వేలు హెచ్చుపాటదారులు చేజిక్కించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa