చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కుమ్మరవీధిలో మసీదు నిర్మాణానికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రూ. 7 లక్షలు అందించారని పురపాలక చైర్మన్ అలీంబాషా శుక్రవారం తెలిపారు.
మసీదుతో పాటు, మరుగుదొడ్లకు ఆ నిధులను వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకుడు ఫకృద్దీన్ షరీఫ్ , కౌన్సిలర్ రేష్మా అధికారులు , స్థానిక నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa