వర్షాకాలం అయినందున దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెలియాపుట్టి ఆరోగ్య శాఖ సిబ్బంది అన్నారు వారు మెలియాపుట్టి మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన ర్యాలీని నిర్వహించారు.
ఈ ర్యాలీని మెలియాపుట్టి మూడు రోడ్ల కోడల నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు నిర్వహించి పలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ తో పాటు పలువురు ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.