అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను వెంటనే నిలిపివేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ గడువు ముగియడంతో శుక్రవారం కేఆర్ఎంబీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి 15 కాంపోనెంట్లను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa