--- రొయ్య గుండె దాని చేతిలో ఉంటుందట.
--- శరీర భౌతికాకారం కారణంగా పందులు ఆకాశాన్ని అంటే పైకి చూడలేవు.
--- ఒక గంటపాటు హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ ను వాడడం వల్ల, సాధారణ వేగం కన్నా దాదాపు 700రేట్లు ఎక్కువగా బాక్టీరియా వృద్ధి చెందుతుంది.
--- వేలిముద్రల లాగానే, ప్రతి ఒక్కరి నాలిక మీద ఉండే గీతలు కూడా యూనిక్ గా ఉంటాయట.
--- షార్క్ చేప ఒక్కటే, రెండు కళ్ళను ఉపయోగించి రెప్ప కొడుతుంది.