పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. 2024 జులైకి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి శాఖ వెల్లడించింది.
పార్లమెంట్ లో టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ రాతపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేసింది. 2022 ఏప్రిల్ నెలకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. అయితే నిధుల కొరత, అలాగే పనుల ఆలస్యం వంటివి జరగడంతో ఇంకా పూర్తి కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa