సిఎస్ పురం మండలంలో పీఎం కిసాన్ పథకానికిసంబంధించి 12వ విడత ఖాతాల్లో నగదు జమ కాని రైతులు ఈ నెల 31వ తేదీలోగా ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించు కోవాలని సిఎస్ పురం మండల వ్యవసాయశాఖ అధికారిని రాధ తెలిపారు.
సిఎస్ పురం లోని ఏవోకార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మండలంలోసుమారు 4, 736 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలని అన్నారు. త్వరితగతిన ఈకేవైసీ చేయించుకుని పథక లబ్ధి పొందాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa