ఉత్తర కన్నడ జిల్లా హళియాళలో జ్యోతి(19), రికేశ్ సురేష్ మిరాశి(20)లు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కాగా, నెల రోజుల కిందట జ్యోతికి తల్లిదండ్రులు మరో యువకునితో వివాహం చేశారు. మనస్థాపానికి గురైన ప్రేమికులు ఈ నెల 15న ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్చారు. 4 రోజులు చావు బతుకుల మధ్య పోరాడి మంగళవారం మరణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa