రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామంలో వరద బాధితులకు 600 బిర్యానీ పార్సెల్ జనసేన పార్టీ తరఫున మండెల బాబి నాయుడు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ , ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి , జనసేన వీర మహిళ సుజాత , సఖినేటిపల్లి లంక సర్పంచ్ రేపురి ఏసు , ముచ్చర్ల వెంకటేష్ , గుని శెట్టి రాంజీ , నామన నాగభూషణం ,పొలిశెట్టి గణేష్, సుందర బ్రహ్మయ్య , కటికిరెడ్డి మహేష్ గారు, టేకిశెట్టి పాలెం సర్పంచ్ విసా తాతయ్య నాయుడు , గ్రామ శాఖ అధ్యక్షులు రావూరి తేజ, ముత్యాల గణేష్,అడ్డ గల్ల బంగారు రాజు , పల్లిపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు దుర్గాప్రసాద్ , బల్ల శ్రీనివాస్ , యెరుబండి చిన్ని , అడబాల బన్నురామ్, కత్తిమండ ఆరేటి సురేష్ మరియు వారి మిత్రులు, మరియు లంక గ్రామస్తులు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.