ఏపీలోని వైసీపీ మీడియా కో-ఆర్డినేటర్ పదవికి పార్టీ నేత కె.రవిచంద్రారెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకాన్ని చేపట్టినట్లు పేర్కొంది. శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గానికి చెందిన రవిచంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa