కర్నాటకలోని తుమకూరులో తప్పిపోయిన చిలక దొరికింది. రుస్తుమ్ అనే ఆఫ్రికన్ చిలుక అర్జున్ ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. అది శ్రీనివాస్ అనే వ్యక్తికి దొరికింది. ఆ చిలకకు శ్రీనివాస్ సపర్యలు చేశాడు. దాని గురించి యజమాని వెతుకుతున్నాడని తెలుసుకుని శుక్రవారం అప్పగించాడు. చిలక కోసం గతంలో రూ.50 వేల రివార్డును అర్జున్ ప్రకటించాడు. మరో రూ.35 వేలు అదనంగా మొత్తం రూ.85 వేల రివార్డును శ్రీనివాస్‌కు అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa