కాకినాడ జిల్లా, గొల్లప్రోలు పరిధిలో సంభవించిన రోడ్డు ప్రమాద కేసులో ముద్దాయికి 1 సంవత్సరం జైలు శిక్ష మరియు 5,500 జరిమానా విధించిన AJFCM పిఠాపురం కోర్ట్ మేజిస్ట్రేట్. అతివేగం , నిర్లక్ష్యంగా, మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారకులైతే కఠిన శిక్షలు తప్పవు అని జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS హెచ్చరించారు. ఈ సందర్భంగా SP గారు అప్పటి దర్యాప్తు అధికారి SI శ్రీ పి.బుజ్జిబాబు , ప్రాసిక్యూషన్ తరపున వాదించిన పిఠాపురం AJFCM కోర్ట్ APP శ్రీమతి ఆకుల నాగ లీలా రోజా గారిని, గొల్లప్రోలు కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ Y.రాజా బాబు లకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa