ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా గోదావరి పరిసర ప్రాంతాలు జలమయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయం చేసేందుకు ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళాన్ని అందజేసింది. ఆ సంస్థ తరఫున రూ.5 కోట్ల చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa