ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరిటాకులో తింటే కలిగే లాభాలు

Life style |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 05:30 PM

అరటి ఆకులో భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అరిటాకులో భోజనం చేస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపులో ఏర్పడేటటువంటి అలర్జీ, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అరిటాకులో పొటాషియం ఉండటం వల్ల అది మన గుండెకు మేలు చేస్తుంది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులను దూరం చేయడంలో అరిటాకు ఎంతో సహాయపడుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com