ఏపీలో ద్రవ్యలోటు పెరిగిపోయిందని పార్లమెంటులో కేంద్రం పేర్కొనడంపై పలువురు నేతల విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీ మాత్రమే అప్పులు చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తున్నారని, దేశంలో అన్ని రాష్ట్రాలు అవసరాల కోసం అప్పులు చేస్తున్నాయని అన్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు తక్కువేనని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa