అమెరికాలో మంకీపాక్స్ సోకిన ఓ మహిళ బుధవారం ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి మరియు బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. ఈ వైరస్ తల్లి నుంచి బిడ్డకు వ్యాపించదని సీడీసీకి చెందిన డాక్టర్ జాన్ బ్రూక్స్ వెల్లడించారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇమ్యూన్ గ్లోబులిన్ అనే మందును శిశువుకు అందించామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa