పుల్లలచెరువు: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మందా లాజర్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ సర్వసభ్య సమావేశానికి జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు హాజరు కావాలన్నారు. అలాగే అన్ని శాఖల అధికారులు నివేదికలు తీసుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరు కావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa