ఉత్తర అమెరికాలో కాండీ ఫన్‌హౌజ్ తమ సంస్థలో చీఫ్ కాండీ ఆఫీసర్ పోస్ట్ కోసం ఉద్యోగి కావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు ఈ కంపెనీలో తయారయ్యే చాక్లెట్‌ను రుచి చూసి రేటింగ్ ఇస్తే చాలని, వారికి ఏడాదికి 1 లక్ష డాలర్లు జీతంతో పాటు డెంటల్ ఖర్చులు ఫ్రీ అని తెలిపింది. అలాగే, ఇందుకు అర్హతగా 21 ఏళ్ళు దాటి ఉండాల్సిన అవసరం లేదని, ఐదేళ్ళ బుడతలైనా దరఖాస్తూ చేసుకోవచ్చని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa