మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ద్రోహాన్ని సహించబోరని, త్వరలోనే ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కూలిపోతుందని మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. కొంకణ్ ప్రాంత పర్యటనలో భాగంగా సోమవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
షిండే ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై కాకుండా, నీచ రాజకీయాలపై దృష్టి పెట్టిందని మండిపడ్డారు. ఆరోపించారు. రాష్ట్రంలో వరదలు వస్తున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.