600 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడంపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో స్పందించారు. ఇది భారత ప్రజల సమిష్టి విజయమని అన్నారు. కోవిడ్ -19 వ్యాప్తి చెందుతున్న సమయంలో డిజిటల్ చెల్లింపులు ఉపయోగపడ్డాయని మోడీ అన్నారు. రికార్డు స్థాయిలో డిజిటల్ లావాదేవీలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్‌ను ఆయన రీట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa