ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 08:42 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి.ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 58,136కు చేరుకుంది. నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 17,345 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.59%), ఏషియన్ పెయింట్స్ (2.18%), ఎన్టీపీసీ (1.85%), మారుతీ (1.81%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.60%).


టాప్ లూజర్స్ : టెక్ మహీంద్రా (-1.63%), హెచ్డీఎఫ్సీ (-1.30%), L&T (-1.20%), టాటా స్టీల్ (-1.20%), హెచ్డీఎఫ్సీ  బ్యాంక్ (-1.13%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com