నేషనల్ హైవేలపై త్వరలో టోల్ ప్లాజాలు కనుమరుగవనున్నాయి. ఈ వివరాలను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. 6 నెలల్లో టోల్‌ప్లాజాలను ఎత్తేసి, ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ లేదా నంబర్ ప్లేట్ ఆధారిత విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, వచ్చే మూడేళ్లలో 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa