అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ కూతురు డయానా వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. వధూవరులు డయానా, సుధీర్ లకు శుభాకాంక్షలు తెలిపారు.సీఎం జగన్‌తో పాటు మంత్రులు ఆదిమూలపు సురేష్, డైసెట్టి రాజా, పినిపె విశ్వరూప్, ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ తదితరులు వివాహ వేడుకకు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa