ఈరోజు లాభాల్లో మార్కెట్లు నష్టాలో ముగిశాయి.ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 58,298 వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 17,382 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
సన్ ఫార్మా (2.46%), నెస్లే ఇండియా (2.39%), ఇన్ఫోసిస్ (2.20%), డాక్టర్ రెడ్డీస్ (1.33%), విప్రో (0.76%).
టాప్ లూజర్స్
ఎన్టీపీసీ (-3.10%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.46%), రిలయన్స్ (-1.32%), యాక్సిస్ బ్యాంక్ (-1.17%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.10).