కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని డెయిరీ ప్లాంట్ను సందర్శించి మిల్క్ పౌడర్ యూనిట్ పనితీరును పరిశీలించారు.ఆయన వెంట ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సహకార శాఖ మంత్రి ఎస్టీ సోమశేఖర్ గౌడ, కేఎంఎఫ్ అధ్యక్షుడు బాలచంద్ర జారకిహోళి, ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్, ఇతర నేతలు ఉన్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు యలహంకలోని కేఎంఎఫ్ని సందర్శించి డెయిరీ ప్లాంట్యూనిట్ పని తీరును పరిశీలించారు.