పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.తన అధికారిక నివాసంలో కోలుకుంటున్నాడు అని తెలిపారు. తనతో పరిచయం ఉన్న వారందరినీ ఐసోలేట్ చేసి తమను తాము పరీక్షించుకోవాలని అభ్యర్థించారు' అని తెలిపారు.కోవిడ్ -19 అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రజలను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa