ఈనెల 13 న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం పురస్కరించుకుని అనంతపురం జిల్లా జడ్జి శ్రీనివాస్ , జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS , ఇతర జిల్లా న్యాయ విభాగం అధికారులతో కలసి తన ఛేంబర్ నుండీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ లో అనుసరించాల్సిన విధి విధానాలు గురించి జిల్లాలోని జడ్జిలు, మేజిస్ట్రేట్లకు దిశా నిర్ధేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa