అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలు ఉన్నాయి. అల్లం నోటి దుర్వాసన మరియు దంత సమస్యలకు చెక్ పెడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపులు మరియు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.మైగ్రేన్‌ని తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది.శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.