ఏపీలోని నెల్లూరు జిల్లాలో బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఈ పండుగకు భారీగా భక్తులు వచ్చారు. భక్తుల తాకిడితో స్వర్ణాల చెరువు ఘాట్ జనసంద్రంగా మారింది. ఈ రొట్టెల పండుగ ఈ నెల 13వ తేది వరకూ కొనసాగుతుందని పెద్దలు తెలిపారు. భక్తులు తమ కోరికలతో ఇక్కడికి వచ్చి ఈ దర్గాలో రొట్టెలు సమర్పిస్తారు. దీనివల్ల తమ కోరికలు నెరవేరుతాయని వారు నమ్ముతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa