ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పందన అంటే ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 05:14 PM

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ - ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా 08.08.2022 న, విజయవాడ పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు శ్రీ విశాల్ గున్ని ఐ.పి.ఎస్  డీసీపీ ( L  & O - East  ) గారు బాధితుల నుండి 42 అర్జీలను/ఫిర్యాదులను స్వీకరించి,  వికలాంగులు మరియు  వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి,  వారి సమస్యలు గురుంచి అడిగి తెలుసుకుని  సంబంధిత పోలీస్ అధికారులను  సత్వరం పరిష్కరించమని ఆదేశించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com