మంగళగిరి: వివాహితను ఫోన్ లో వేధిస్తున్న వ్యక్తిపై పోక్సో చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరికి చెందిన వివాహిత ఫోన్ నంబర్ తెలుసుకున్న కొలకలూరికి చెందిన వ్యక్తి ఆమెను అసభ్య పదజాలంలో వేధిస్తున్నాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో యాక్ట్ ప్రకారం మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa