ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 01:50 PM

వేంపల్లె పంచాయతీ పరిధిలోని ఫైర్ స్టేషన్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీబీ అను మహిళకు తీవ్రగాయాల య్యాయి. రెండు బైకులు పరస్పరం ఢీకొన్న సంఘటన లో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మహిళను 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్క తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa