75 ఏళ్ల కాలంలో మన దేశం అనేక మైలురాళ్లను అధిగమించింది. హరిత విప్లవం.. అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపడం మొదలు.. క్రికెట్ ప్రపంచకప్‌ను ముద్దాడడం వరకు అనేక ఘనతలు సాధించింది. ఇలా చెప్పుకొంటూ పోతుంటే భారత్ సాధించిన విజయాలెన్నో. వీటన్నింటికీ ఓ వీడియో రూపం ఇచ్చింది గూగుల్. 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ‘ఇండియాకా ఉడాన్’ పేరుతో దీన్ని విడుదల చేసింది. ఆ వీడియో మీరూ చూసేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa