గుంటూరు జిల్లా, తెనాలి సబ్ డివిజన్ ,కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లిపర గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసిన కేసులో 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 8,50000 /_ నగదు మరియు 2 మారుతి కార్ లను స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసిన గుంటూరు జిల్లా పోలీసులు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులు మరియు సిబ్బందిని గుంటూరు జిల్లా ఎస్పీ అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa