దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 35 పాయింట్లు పతనమై 58,817 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 17,535 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
టాటా స్టీల్ 1.91%), భారతీ ఎయిర్‌టెల్ (1.50%), ఐసిఐసిఐ బ్యాంక్ (1.45%), ఎల్ అండ్ టి (1.13%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.09%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.66%), ఎన్టీపీసీ (-2.26%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.41%), విప్రో (-1.34%), ఏషియన్ పెయింట్స్ (-1.23%).