రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు చేసుకునే షీర్ ఖుర్మాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పాలు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, సేమియాతో తయారుచేసే ఈ డెజర్ట్ ఎంతో పౌష్టికాహారం. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం, ప్రోటీన్లు ఎముకలను బలోపేతం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఖర్జూరాలు, చక్కెరలోని సహజ తీపి శరీరానికి తక్షణ శక్తిని అందించి నీరసాన్ని తగ్గిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa